అన్వేషించండి
RCB Playoff Chances IPL 2024 | క్వాలిఫైయర్స్ రేసులోకి బుల్లెట్ లా వచ్చిన RCB | ABP Desam
ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై, జీటీ, పంజాబ్ లాంటి జట్లు పాయింట్స్ టేబుల్ లో ఆర్సీబీ కింద ఉంటాయని ఎవరూ అనుకుని కూడా ఉండరు. సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ను, గుజరాత్ టైటాన్స్ ను వరసగా రెండుసార్లు ఓడించి..హ్యాట్రిక్ విజయాలను అందుకుంది ఆర్సీబీ. పోరాడితే పోయేదేం లేదు అన్నట్లు ఆర్సీబీ తెగించి ఆడుతున్న ఈ విధానంతో ప్లే ఆఫ్స్ రేసులోకి ఆర్సీబీ ఒక్కసారిగా దూసుకువచ్చింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం





















