అన్వేషించండి
KKR IPL 2024 Playoffs | కేకేఆర్ చరిత్రను రిపీట్ చేస్తోందా..జరుగుతున్నదంతా అదేనా..? | ABP Desam
ఇప్పటివరకూ ఐపీఎల్ 17సీజన్లు జరిగితే అందులో కోల్ కతా నైట్ రైడర్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది. కెప్టెన్ గౌతం గంభీర్ ఉన్నప్పుడు 2012, 2014 సంవత్సరాల్లో రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది KKR. ఇప్పటివరకూ మొత్తం 7సార్లు ప్లే ఆఫ్స్ ఆడిన కోల్ కతా అందులో కేవలం రెండు సార్లు మాత్రమే టాప్ 2 లో ఉండి లీగ్ స్టేజ్ ను ముగించింది. అలా టాప్ 2 లో లీగ్ స్టేజ్ ను ముగించిన రెండు సార్లూ కోల్ కతానే విజేతగా నిలిచింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
ప్రపంచం





















