అన్వేషించండి
GT vs PBKS Highlights IPL 2024: రన్ చేజ్ లో పంజాబ్ కింగ్స్ ను కాపాడిన కుర్రాళ్లు, గుజరాత్ పై విజయం
అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ గా ముగిసింది. అనుభవ బ్యాటర్లంతా హ్యాండిచ్చిన వేళ... పంజాబ్ కింగ్స్ ను... కుర్రోళ్లు కాపాడారు. తామూ ఉన్నామని క్రికెట్ ప్రపంచానికి ఘనమైన రీతిలో చాటిచెప్పారు. ఎగ్జాట్ గా 200 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి, పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్ లో టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దామా.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ప్రపంచం
పర్సనల్ ఫైనాన్స్





















