అన్వేషించండి
Emotional MS Dhoni Lifts Ravindra Jadeja: ధోనీని ఇలా చూడటం చాలా అరుదు
ఎంఎస్ ధోనీ.... ఈ కెప్టెన్ కూల్ గురించి మనకు తెలిసింది ఏంటి..? 28 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిస్తేనే... చాలా కూల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఎప్పుడూ ఎమోషన్స్ చూపించే రకం కాదు.. ధోనీ. కానీ నిన్న ఫైనల్ సందర్భంగా చాలా టెన్షన్ పడ్డట్టు ఉన్నాడు. జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే ఉలుకూ పలుకూ లేదు. అలా కుర్చీలోనే కూర్చుండిపోయాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
వరంగల్





















