అన్వేషించండి
Yuzvendra Chahal Shares a Scary Incident: 9 ఏళ్ల క్రితం సంఘటనను గుర్తు చేసుకున్న చాహల్ | ABP Desam
Rajasthan Royals Leg Spinner Yuzvendra Chahal ఓ Interesting Story షేర్ చేసుకున్నాడు. సుమారు 9 ఏళ్ల క్రితం పెనుప్రమాదం ఎలా తప్పిందో అభిమానులతో పంచుకున్నాడు. 2013 ఐపీఎల్ సీజన్ లో ముంబయి ఇండియన్స్ కు ఆడుతుండగా జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సీజన్ లో ఓ మ్యాచ్ తర్వాత Bengaluru లో గెట్ టుగెదర్ జరిగిందని, ఆ టైంలో ఓ ఆటగాడు బాగా తాగేసి ఉన్నాడని చాహల్ చెప్పాడు. తనను దగ్గరికి పిలిచి 15వ అంతస్తుపై నుంచి రివర్స్ లో హ్యాంగ్ చేశాడని, చుట్టుపక్కల వాళ్లు అది గమనించి వెంటనే తనను పైకి లాగారని చాహల్ చెప్పాడు. ఆ రోజు కాస్త పట్టుజారినా, ఇక అంతే సంగతులన్నాడు. అయితే ఆ ప్లేయర్ ఎవరనేది మాత్రం చాహల్ చెప్పలేదు.
క్రికెట్
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
ఇండియా
ఆంధ్రప్రదేశ్





















