అన్వేషించండి
Wriddhiman Saha-Journalist Saga: సాహా చేసిన ఆరోపణలపై స్పందించిన BCCI | ABP Desam
Srilanka Tour కి ఎంపిక చేసిన టీంలో Wriddhiman Saha లేకపోవడం, ఆ తర్వాత సాహా తన అసంతృప్తిని వ్యక్తపర్చడం... ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఓ Journalist తో తనకు జరిగిన Chat Screenshots ని తన Twitter లో సాహా పోస్ట్ చేశాడు. తనను బెదిరించినట్టు ఆరోపించాడు. సాహా చేసిన ఆరోపణలపై BCCI ఇప్పుడు లోతైన విచారణ చేయబోతున్నట్టు తెలిసింది. గతంలో వేరే ఏ క్రికెటర్ అయినా ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఫేస్ చేశాడో లేదో BCCI తేల్చబోతోంది. సదరు జర్నలిస్ట్ ది తప్పని తేలితే అతనిపై బ్యాన్ విధించబోతున్నట్టు పేర్కొంది.
క్రికెట్
Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
వ్యూ మోర్























