అన్వేషించండి

White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే లీగ్‌లు ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. అయితే ఈసారి పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. మ్యాచ్ జరుగుతుండగా వైట్ బాల్ కాస్తా పింక్ కలర్‌లోకి మారిపోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా లిమిటెడ్ ఒవర్స్ క్రికెట్ లో వైట్ బాల్ ని ఉపయోగిస్తారు. కానీ పాక్ లీగ్‌లో మ్యాచ్ జరుగుతుండగా, ఆ తెల్లటి బంతి కాస్త.. గులాబీ రంగులోకి మారిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అది డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో వాడే పింక్ బాల్ అని అంతా భ్రమపడ్డారు.

ఈ రంగు మార్పుకు అసలు కారణం ప్లేయర్స్ వేసుకున్న జెర్సీలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్లేయర్స్ వేసుకున్న డ్రెస్సులు నాణ్యత లేనివి కావడంతో, చెమట వల్ల ఆ జెర్సీల రంగు బంతికి అంటుకుందని తెలుస్తోంది. lahore qalandars vs hyderabad kingsmen మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. hyderabad kingsmen జెర్సీల రంగు వైట్ బాల్ కు అంటుకుంది. నాణ్యమైన జెర్సీలు కూడా ప్లేయర్లకు అందించలేకపోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Suryavanshi: 15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ విజయ రహస్యం ఇదేనా? మీ పిల్లల్లోనూ ఈ ప్రత్యేకత ఉందా?
15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ విజయ రహస్యం ఇదేనా? మీ పిల్లల్లోనూ ఈ ప్రత్యేకత ఉందా?
Lalit Modi Interview:
"నేను, మోదీ చాలా క్లోజ్‌, త్వరలోనే భారత్‌ వస్తాను" లలిత్ మోడీ కీలక స్టేట్మెంట్
Lalit Modi On Dawood Ibrahim:
"ఆ ఫోన్ కాల్‌తో ప్యాంట్‌ తడిసిపోయింది, అందుకే క్రికెట్‌ను వదిలేశా" దావూద్ ఇబ్రహీం బెదిరింపులపై లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi: చిచ్చరపిడుగు సూర్యవంశీకి మరో అరుదైన ఘనత! అతని మైండ్‌ సెట్‌పై ఐఐఎం ఇండోర్ పరిశోధన!
చిచ్చరపిడుగు సూర్యవంశీకి మరో అరుదైన ఘనత! అతని మైండ్‌ సెట్‌పై ఐఐఎం ఇండోర్ పరిశోధన!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget