అన్వేషించండి

Siraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP Desam

 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ యాషెస్ సిరీస్ కంటే హీటెడ్ గా తయారైంది. బాల్స్ విసేరిసి మరీ కొట్టుకుంటున్నారు. మొదటి టెస్టు మనం గెలిచామనే కసి మీదున్న ఆసీస్ రెండో టెస్టులో రెచ్చిపోయింది. అడిలైడ్ లో మొదలైన డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు కంప్లీట్ డామినెన్స్ చూపించారు. ఇండియా 180కి ఆలౌట్ అయిపోయింది. సరే మనం కూడా వాళ్ల సంగతేంటో తేలుద్దాం అనుకుంటే ఖవాజా అయితే చిక్కాడు కానీ లబుషేన్, మెక్ స్వీనే జిడ్డులా తయారయ్యారు. ఆట ముగిసేవరకూ ఆ ఇద్దరే ఆడారు. ఈ ఫ్రస్టేషన్ మన బౌలర్లలో కనిపించింది. ప్రత్యేకించి ఫామ్ కంటే టెంపర్ చూపించటానికే ఎక్కువ ఇష్టపడే మన డీఎస్పీ సిరాజ్ మియా ఏకంగా బౌల్ విసిరి లబుషేన్ మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఏం జరిగిందంటే సిరాజ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ రనప్ కంప్లీట్ చేసేస్తుండగా...వెనుకాల సైట్ స్క్రీన్ దగ్గర్నుంచి ఓ వ్యక్తి బీర్ స్నేక్ తో వెళ్లాడు. అంటే బీరు గ్లాసులు తాగేసి ఉంచుతారు ఆ గ్లాస్ లన్నీ ఒకదాంట్లో ఒకటేస్తే వచ్చే పెద్ద గ్లాసుల సెట్ అన్నమాట. దాన్ని మోసుకుంటూ సైట్ స్క్రీన్ వెనకాల్నుంచి ఆ వ్యక్తి వెళ్లేప్పటికి మార్నస్ లబుషేన్ డిస్ట్రబ్ అయ్యి సిరాజ్ ఆగమన్నాడు. అంతే అప్పటికే బంతిని విసిరేద్దామనుకున్న సిరాజ్ ఫ్రస్టేషన్ వచ్చి ఆగి బూతులు తిడుతూ వికెట్లే కేసి బాల్ విసిరేశాడు. అయితే మార్నస్ బ్యాట్ పెట్టి దాన్ని  అడ్డుకున్నాడు కానీ మన బౌలర్లు ఫస్ట్ డే ఎంత ఫ్రస్టేషన్ కి వెళ్లారో ఇదో ఉదాహరణ

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi Confident: డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!
డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!
Sanju Samson Vs Rohit Sharma: రోహిత్  కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్.. ! అస‌లేం జ‌రిగిందంటే..!!
రోహిత్ శర్మ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్.. ! అస‌లేం జ‌రిగిందంటే..!!
Tilak Varma Clarity: తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!
తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Embed widget