అన్వేషించండి

Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ గెలుపు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. అది మరెవరో కాదు రోహిత్ శర్మ.  హిట్ మ్యాన్ తన స్ట్రాటెజిస్ తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఓపెనర్లు అజింక్య రహానే, ఫిన్ అలెన్ చెలరేగిపోయారు. కేవలం 5 ఓవర్లలోనే 70 పరుగులు రావడంతో హార్దిక్ పాండ్యా ఒత్తిడిలోకి వెళ్లాడు. బౌలింగ్ మార్పులు చేయడంలో తడబడిన హార్దిక్‌కు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రంగంలోకి దిగి సలహా ఇచ్చాడు. ఆరో ఓవర్‌ను శార్దూల్ ఠాకూర్‌తో వేయించాలని చెప్పాడు. ఆ ఓవర్ రెండో బంతికే ఫిన్ అలెన్ అవుటయ్యాడు. ఆ ఒక్క వికెట్‌తో కేకేఆర్ భారీ స్కోరును చేయలేక పోయింది. 

మ్యాచ్ జరుగుతుండగానే హెడ్ కోచ్ మహేళ జయవర్దనే హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తి వ్యక్తం చేసారు. మరోవైపు డగౌట్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ లెంగ్త్స్ విషయంలో హార్దిక్‌కు సూచనలు ఇస్తూ కనిపించాడు. హార్దిక్ కూడా తన సీనియర్ల సలహాలను విను టీమ్ ను ముందుకు నడిపించాడు. హార్దిక్ తడబడితే.. రోహిత్ రంగంలోకి దిగడంతో ఫ్యాన్స్ అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజు ఎక్కడున్నా రాజే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

క్రికెట్ వీడియోలు

Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi: IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
CSK Without Dhoni, Raina For The 1st Time: సీఎస్‌కే చరిత్రలో తొలిసారి: ధోనీ, రైనా లేని 'యెల్లో ఆర్మీ'.. యువతరంతో బరిలోకి దిగిన రుతురాజ్ సేన!
సీఎస్‌కే చరిత్రలో తొలిసారి: ధోనీ, రైనా లేని 'యెల్లో ఆర్మీ'.. యువతరంతో బరిలోకి దిగిన రుతురాజ్ సేన!
IPL 2026 Bangladesh Broadcast: ఐపీఎల్ 2026 ప్రసారంపై బంగ్లాదేశ్ యూటర్న్‌; రెండు రోజుల్లోనే నిర్ణయం ఎందుకు మారిందంటే?
ఐపీఎల్ 2026 ప్రసారంపై బంగ్లాదేశ్ యూటర్న్‌; రెండు రోజుల్లోనే నిర్ణయం ఎందుకు మారిందంటే?
IPL 2026 RR VS CSK Result Update: వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
US Iran War Updates: హర్మూజ్ జలసంధిపై వెనక్కి తగ్గుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ముందు అమెరికా ఆటలు సాగలేదా ?
హర్మూజ్ జలసంధిపై వెనక్కి తగ్గుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ముందు అమెరికా ఆటలు సాగలేదా ?
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Tirumala Vasanthotsavam 2026: శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
Harudu Movie Release Date: పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!
పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!
India Census 2027: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
Embed widget