అన్వేషించండి

Rohit Sharma on 2027 ODI World Cup | వన్డే వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని హిట్ మ్యాన్ ధీమా | ABP Desam

  వన్డే వరల్డ్ కప్ 2027. ఇంకా ఏడాదికి పైగా టైమ్ ఉన్న ఈ భారీ ఈ వెంట్ లో ఎవరు ఆడతారో ఎవరు ఆడరో ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ ఓ ఇద్దరు దిగ్గజాలు ఆ టోర్నీ ఆడాలని...భారత్ కు 16ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ అందించాలని అభిమానులు అంతా కోరుకుంటున్నారు. ఆ ఇద్దరే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ. అయితే రోహిత్, కోహ్లీ లు మ్యాచ్ లు ఆడకుండా చేసే ప్రయత్నాలు ఆ మధ్య కాలంలో భారీగానే జరిగాయి. ముందు టీ20 వరల్డ్ కప్ గెలిచి వాళ్లే యంగ్ స్టర్స్ కి ఆపర్చునిటీ ఇవ్వాలని రిటైర్మెంట్ ఇచ్చేస్తే...టెస్టుల నుంచి బలవంతంగానే తప్పించారని చెప్పాలి.ఇక వాళ్లిద్దరూ ఆడుతోంది మిగిలింది వన్డేలు మాత్రమే. అక్కడ నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగినా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసుల్లో ఈ ఇద్దరూ దుమ్ము లేపారు. ఆస్ట్రేలియాపై రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకుంటే...సౌతాఫ్రికా పై విరాట్ కోహ్లీ ఇచ్చిపాడ్ ఇన్నింగ్సులు ఆడి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకుని తమను తప్పించాలనే థాట్స్ బ్యాచ్ కి సౌండ్ లేకుండా చేశారు. మరిప్పుడు రోహిత్ శర్మనే నేరుగా తన ప్లేస్ గురించి మాట్లాడారు. ఓ ఐసీసీ ఈవెంట్ లో అడిగిన ప్రశ్నకు రోహిత్ తనకు, కోహ్లీ కి గ్రేడ్ తగ్గించటంపై రెస్పాండ్ అయ్యాడు. విరాట్, తను ఆ గ్రేడ్స్ కు పట్టించుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయామన్న రోహిత్...తమ ఇద్దరి లక్ష్యం భారత్ కి వన్డే వరల్డ్ కప్ గెలిపించటమే అన్నారు. 2011లో భారత్ వరల్డ్ కప్ ను ముద్దాడినప్పుడు కోహ్లీ అందులో భాగస్వామ్యమైనా అప్పుడు రోహిత్ ఆ జట్టులో లేడు. సో కోహ్లీ కంటే ఎక్కువగా తనకు వరల్డ్ కప్ గెలవటం భారత్ కు 16ఏళ్ల తర్వాత బడా ట్రోఫీని అందించటమే టార్గెట్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. సో వరల్డ్ కప్ వరకూ తను ఉంటానని..వరల్డ్ కప్ ఆడతాననే ధీమాను హిట్ మ్యాన్ చూపించటంపై ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget