అన్వేషించండి

Samit Dravid Selected for India U 19 Team | నాన్న బ్యాటరే...కొడుకు ఆల్ రౌండర్ | ABP Desam

 క్రికెట్ దిగ్గజం...మిస్టర్ డిపెండబుల్ గా, ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా  భారత క్రికెట్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన రాహుల్ ద్రవిడ్ వారసుడు జాతీయ జట్టులోకి అడుగుపెడుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 18ఏళ్ల సమిత్ ను అండర్ 19 జట్టుకు ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్ లో టీమిండియాకు సమిత్ ప్రాతినిథ్యం వహిస్తాడు. రీసెంట్ గా కుచ్ బిహార్ ట్రోఫీలో కర్ణాటక తరపున సమిత్ ద్రవిడ్ అదరగొట్టాడు. 8 మ్యాచుల్లో 362పరుగులు చేయటంతో పాటు 16 వికెట్లు పడగొట్టి తన ఆల్ రౌండింగ్ స్కిల్స్ ను ప్రూవ్ చేసుకున్నాడు. తద్వారా కర్ణాటక కుచ్ బిహార్ ట్రోఫీని గెల్చుకోవటంలో కీలకపాత్ర పోషించి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ద్రవిడ్ కొడుకుగా కాకుండా తన టాలెంట్ తో సెలెక్టర్లను ఇంప్రెస్ చేసిన సమిత్ ద్రవిడ్ ఈనెల 21 నుంచి పుదుచ్చేరి వేదికగా వన్డేలు, చెన్నై వేదికగా రెండు నాలుగు రోజుల మ్యాచ్ లను ఆస్ట్రేలియా అండర్ 19 టీమ్ తో ఆడనున్నాడు. రాహుల్ ద్రవిడ్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ఆటగాడిగా, కీపర్ గా, కెప్టెన్ గా అటు రిటైరైనా అండర్ 19 కోచ్ గా, NCA ఛైర్మన్ గా, టీమిండియా కోచ్ గా రీసెంట్ గా టీ20 వరల్డ్ కప్ భారత్ సాధించటంలోనూ రాహుల్ ద్రవిడ్ ది కీలకపాత్ర. అంతటి ఘనమైన లెగసీ నుంచి వస్తున్న సమిత్ ద్రవిడ్ పైనా అతని ఆల్ రౌండింగ్ స్కిల్స్ పైనా భారీ అంచనాలే నెలకొన్నాయి.

క్రికెట్ వీడియోలు

MS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam
MS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
Embed widget