అన్వేషించండి
Advertisement
Ind vs SL 3rd T20 Review | Surya Kumar Yadav Century: Axar Patel ప్లేయర్ ఆఫ్ ద సిరీస్
నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా 91 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (112 నాటౌట్: 51 బంతుల్లో, ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు)శతకంతో అజేయంగా నిలిచాడు. అనంతరం శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా సిరీస్‌ను కూడా 2-1తో గెలుచుకుంది.
క్రికెట్
అశ్విన్ రిటైర్మెంట్పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion