అన్వేషించండి

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ చేసిన బ్లండర్ మిస్టేక్స్‌పై ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ చేసిన సంచలన విమర్శలు చేసారు. ఆర్సీబీ చేతిలో జీటీ దారుణంగా ఓడిపోవడానికి కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న ఒక దారుణమైన నిర్ణయమే కారణమా? అంటే అవుననే అంటున్నాడు డివిలియర్స్. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ మేనేజ్‌మెంట్ భయపడుతూ డిఫెన్సివ్ క్రికెట్ ఆడిందని, అందుకే ఆర్సీబీ ఈజీగా కప్పు కొట్టేసిందని డివిలియర్స్ అన్నాడు. 

అసలేం జరిగిందంటే.. ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు మూడో ఓవర్లోనే గిల్ ఔట్ అయి గట్టి షాక్ తగిలింది. ఆ టైమ్‌లో స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ క్రీజులోకి రావాలి. కానీ గుజరాత్ నిశాంత్ సింధును వన్ డౌన్‌లో పంపింది. దీనిపై ఏబీ డివిలియర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

"బట్లర్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్‌ను పవర్ ప్లేలో రిస్క్ చేయడం ఇష్టం లేక వెనక్కి దాచడం పూర్తిగా తప్పుడు నిర్ణయం. ఐపీఎల్ లాంటి పెద్ద ఫైనల్ మ్యాచ్‌లో ఇలా భయపడుతూ ఆడే మైండ్ సెట్ నాకు అస్సలు నచ్చలేదు" అని ఓపెన్‌గా విమర్శించాడు. డివిలియర్స్ అన్నట్టే.. జీటీ భయపడి ఆడి పవర్ ప్లేలోనే కుప్పకూలింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ 50 రన్స్ కొట్టడంతో గుజరాత్ 155 రన్స్ చేయగలిగింది.

ఆట వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 Flop Playing XI: ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్
ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్
Vaibhav Sooryavanshi News: సూర్య‌వంశీ ఫ్యూచ‌ర్ పై బీసీసీఐ బాస్ కీల‌క అప్డేట్.. యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన కార్య‌ద‌ర్శి సైకియా
సూర్య‌వంశీ ఫ్యూచ‌ర్ పై బీసీసీఐ బాస్ కీల‌క అప్డేట్.. యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన కార్య‌ద‌ర్శి సైకియా
IPL 2026 Most Sixes Given Bowlers: ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్-5 బౌలర్ల వివరాలు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్-5 బౌలర్ల వివరాలు.
RCB IPL victory 2026: ఆర్సీబీ 'రాయల్‌' విక్టరీతో కొత్త బాసులకు కాసుల పంట! అమాంతం పెరిగిన బ్రాండ్ వాల్యూ!
ఆర్సీబీ 'రాయల్‌' విక్టరీతో కొత్త బాసులకు కాసుల పంట! అమాంతం పెరిగిన బ్రాండ్ వాల్యూ!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
Embed widget