అన్వేషించండి
Garuda Seva: తిరుమల శ్రీవారికి కన్నుల పండువగా పున్నమి గరుడ సేవ
తిరుమలలో పౌర్ణమి గరుడసేవ కన్నుల పండువగా జరిగింది. ఇందులో భాగంగా రాత్రి సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది.
వ్యూ మోర్





















