అన్వేషించండి
Thammineni Seetharam : విశాఖ కోసం మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు వాళ్ల ఇష్టం | DNN | ABP Desam
Visakhapatnam లో రాజధాని వస్తే ఉత్తరాంధ్ర వలసలు ఆగుతాయని AP Assembly Speaker Tammineni Seetharam అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ర్యాలీ నిర్వహించిన ఆయన...ప్రతిపక్షాల ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల రాజీనామాలు వారి ఇష్టమంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మినేని సీతారాంతో ఏబీపీదేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
కర్నూలు
సినిమా





















