అన్వేషించండి
Ponguleti Srinivas Reddy Announces MLA candidates |ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న పొంగులేటి..!
సొంతపార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.... వైరా నుంచి విజయా బాయి, ఇల్లెందు నుంచి కోరం కనకయ్యలను అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతో పొంగులేటి జాతీయ పార్టీలో చేరతారన్న ఊహాగానాలకు తెరదించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్





















