అన్వేషించండి
Mylavaram YCP Leaders Fight : వెల్వడంలో బాహాబాహీకి దిగిన వైసీపీ వర్గాలు
మట్టికోసం మైలవరం వైసీపీ నాయకులు కొట్టుకున్నారు. వెల్వడం లో ఇసుకబట్టీలకు మట్టి తరలించాలని రాంభూపాల్ రెడ్డి వర్గం ప్రయత్నించగా...తోట తిరుపతి రావు వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో పలువురికి గాయాలు కాగా వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















