అన్వేషించండి

Zomato Pyaz Anthyakshari: ప్యార్ ప్లేస్ లో ప్యాజ్ పెట్టి...పాడు గజాలా పాడు అంటున్న జొమాటో| ABP Desam

నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో విభిన్నంగా ప్రయత్నిస్తోంది. ఓ వైపు తన కస్టమర్లకు పర్సనలైజ్డ్ రిక్వెస్ట్ లతో ఫన్నీ మెసేజ్ లు పెడుతున్న జొమాటో...మరో వైపు సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తోంది. తాజాగా తన కస్టమర్స్, ఫాలోవర్లకు అంత్యాక్షరి సవాల్ విసిరిన జొమాటో....ప్యార్ వచ్చే లిరిక్స్ దానికి బదులుగా ప్యాజ్ పెట్టమని చెప్పి కోరింది. దీంతో ఫాలోవర్లు అంతా తమకు తెలిసిన పాటల్లో ప్యార్ కి బదులు ప్యాజ్ పెట్టి రీట్వీట్ చేస్తున్నారు. ఇలా ఆడియెన్స్ ఎంగేజ్మెంట్ తో ట్రెండింగ్ అవుతూ సోషల్ మీడియా పల్స్ పట్టుకుంటోంది జొమాటో. కోట్లకు కోట్ల రూపాయలు యాడ్ లకు పోసి వాటిని తీసి ప్రమోషన్ చేసుకునే బదులు...ఇలాంటి ట్రిక్స్ సింపుల్ గా,ఫన్నీగా ఉండటంతో పాటు జొమాటోకు మంచి ఆదరణ తీసుకువస్తాయని అభిప్రాయపడుతున్నారు మార్కెటింగ్ విశ్లేషకులు.

#Zomato #Trending #Food #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Skoda Kushaq EMI Calculator: స్కోడా కుషాక్ కొనేవారికి అలర్ట్: టాప్ వేరియంట్ ఈఎంఐ కాలిక్యులేషన్, లోన్ టెన్యూర్ వివరాలు ఇవే
స్కోడా కుషాక్ కొనేవారికి అలర్ట్: టాప్ వేరియంట్ ఈఎంఐ కాలిక్యులేషన్, లోన్ టెన్యూర్ వివరాలు ఇవే
Best CNG Cars: ధరలు పెరగకముందే ఈ CNG కార్లు కొనేయండి.. పెట్రోల్ ఖర్చుల నుంచి బిగ్ రిలీఫ్
ధరలు పెరగకముందే ఈ CNG కార్లు కొనేయండి.. పెట్రోల్ ఖర్చుల నుంచి బిగ్ రిలీఫ్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Ram Charan : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
Embed widget