అన్వేషించండి
US President Joe Biden: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు|ABP Desam
ఉక్రెయిన్ సరిహద్దు(Ukrains Border) నుంచి సైనిక దళాలను మళ్లించినప్పటికీ రష్యా(Russia) దాడి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(US President Joe Biden) అన్నారు. గురువారం అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన "రాబోయే కొద్ది రోజుల్లో" రష్యా తిరిగి దాడి చేయొచ్చని జో బిడెన్ అన్నారు.
వ్యూ మోర్





















