అన్వేషించండి
Israel Ready For Attack On Hamas: ముప్పేట దాడితో మానవత్వ సంక్షోభం..?
గాజా నగరంలో హమాస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్య, ఆ దేశానికి కొన్ని అంశాల్లో నష్టాన్ని కలిగించనుందా? భౌతికంగా మరియు రాజకీయంగా దెబ్బతినే అవకాశముందా అని అడిగితే అవుననే సమాధానమే వస్తోంది. ఉత్తర గాజాపై ముప్పేట దాడి జరిగితే అక్కడ మానవత్వ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యూ మోర్





















