అన్వేషించండి
G20 Summit 2022 : 45 గంటల్లో 20 సదస్సుల్లో పాల్గొననున్న మోదీ | ABP Desam
ఇండోనేషియా లోని బాలిలో రెండు రోజుల పాటు G20 సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ సహా జీ20 అధినేతలు అంతా బాలిలో నవంబర్ 15,16 రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈసారి G20 సమావేశాలకు రష్యా గైర్హాజరు అవుతోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















