అన్వేషించండి
American Spelling bee Winner : అమెరికన్ స్పెల్లింగ్ బీ పోటీ విజేతగా హరిణి | ABP Desam
American Spelling bee పోటీల్లో భారత సంతతికి చెందిన Harini విజేతగా నిలిచింది. ఫైనల్ లో కష్టమైన పదాలకు స్పెల్లింగ్ చెప్పిన హరిణిని విజేతగా నిర్వాహకులు ప్రకటించారు. ఇరవై ఏళ్లుగా ఈ పోటీల్లో భారత సంతతి విద్యార్థులు సత్తా చాటుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
ఇండియా
ఆంధ్రప్రదేశ్





















