అన్వేషించండి
Advertisement
Waranl Mirchi Farmers: వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో రైతుల ఆగ్రహం.
వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో రైతుల ఆగ్రహం వ్యక్తం చేసారు. మిర్చి ధర తగ్గింది అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేసారు.తేజ మిర్చికి 17,200 పలికితే, 14 వేల లోపే కొనుగోలు చేస్తున్నారని ఆందోళనలకు దిగారు రైతులు.ర్యాలీగా బయలు దేరి మార్కెట్ ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు.మిర్చి యార్డు కార్యాలయములో దూసుకెళ్లారు రైతులు. సామాగ్రి ధ్వంసం చేసే ప్రయత్నం చేసారు రైతన్నలు.
ప్రపంచం
Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
గాసిప్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion