అన్వేషించండి
Advertisement
Vaccine: కింగ్ కోఠిలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో ప్రారంభమైన పిల్లల వ్యాక్సినేషన్ డ్రైవ్
హైదరాబాద్, కింగ్ కోఠి లోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ రాజేంద్రనాథ్ మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరు కోవిన్ యాప్ లో స్లాట్ ముందుగానే బుక్ చేసుకుని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.
విశాఖపట్నం
లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement