అన్వేషించండి
Advertisement
TS AGRI Minister Singireddy: త్వరలోనే వ్యవసాయ శాఖలో ప్రమోషన్లపై ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణలో పంట మార్పిడి విషయంలో రైతుల్లో సంపూర్ణ అవగాహన వచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన...2022లో కరోనా విపత్తు నుంచి సంపూర్ణ విముక్తి కలగాలని ఆశిస్తున్నానన్నారు. ప్రమోషన్లకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న నిరంజన్ రెడ్డి....పంటమార్పిడి ఆవశ్యకతపై రెైతుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు కారణమైన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion