అన్వేషించండి
Breaking News | BJP approach high court | ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలి | ABP Desam
టీఆర్ఎస్ కు చెందిన 4గురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం... తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను పెంచుతోంది. బీజేపీ వారే.. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారంటూ...TRS నేతలు ఆరోపిస్తున్నారు. BJP మాత్రం.. మునుగోడు ఎన్నికల్లో గెలవడానికి KCR వేసిన మాస్టార్ ప్లాన్ అని చెబుతున్నారు. ఈ క్రమంలో..ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ BJP హైకోర్టును ఆశ్రయించింది.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















