అన్వేషించండి
కుప్పం పర్యటన లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
కుప్పం పర్యటన లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, రామకుప్పం మండలం, దేవరాజపురం బహిరంగసభలో మాట్లాడారు.ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కుప్పం వచ్చానన్నారు.కుప్పం ప్రజలు నన్ను ఎంతగానో అభిమానించారని,ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కుప్పంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు,40యేళ్ళ నా రాజకీయంలో వైసిపి లాంటి నేతలను ఎక్కడా చూడలేదన్నారు చంద్రబాబు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















