శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణం కస్పా వీధికి చెందిన సూక్ష్మ చిత్ర స్వర్ణ కళాకారుడు ముగడ జగదీష్ మరోసారి తమ అధ్భుత ప్రతిభను కనబరిచారు గ్రాము1.400 మిల్లీల వెండి పై స్వర్గీయ సీనియర్ నందమూరి తారక రామారావు పల్నాటి బ్రహ్మ నాయుడి రూపంలో ఉన్న చిత్రాన్ని 60 నిమిషాల వ్యవధిలో చేతితో చెక్కి అబ్బురపరిచాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 26 వ వర్థంతి సందర్భంగా దీనిని తయారు చేసినట్లు తెలిపారు.
#NTR #Srikakulam #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Public Reaction On Petrol Prices: రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను తగ్గించాలంటున్న ప్రజలు | ABP Desam
Brutal Attack On An Old Man In MP: మధ్యప్రదేశ్ లో వృద్ధుడిపై దాడి, కాసేపటికే మరణించిన బాధితుడు
Petrol, Diesel Prices Reduced: సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటన | ABP Desam
High Tension at ShahinathGunj Police Station: షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర నీరజ్ బంధువుల ఆందోళన
High Tension In Begum Bazar: సంజన కుటుంబ సభ్యులను ముట్టడించేందుకు బయల్దేరిన నీరజ్ బంధువులు|ABP Desam
Covid 19 in North Korea: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం- ఒక్కరోజులో లక్షా 86 వేల కేసులు!
JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ
Rashmi Gautham: పింక్ చీరలో బుట్టబొమ్మలా రష్మీ గౌతమ్