Shreyas Iyer: ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్ కు భారీ డిమాండ్..కెప్టెన్సీ సేవల కోసమే| ABP Desam
టీమిండియా యువ ఆటగాడు...శ్రేయస్ అయ్యర్ ను దక్కించుకునేందుకు ఐపీఎల్ జట్లు ఆసక్తి చూపిస్తున్నాయి. రిటెన్షన్ పద్ధతిలో అయ్యర్ ను అట్టిపెట్టుకోకుండా ఢిల్లీ డేర్ డెవిల్స్ విడిచి పెట్టేయగా....ఇప్పుడు మెగావేలంలో శ్రేయస్ ను దక్కించుకునేందుకు టీంలు ఆసక్తి చూపిస్తున్నాయి. కొహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేయటంతో కొత్త కెప్టెన్ అన్వేషణలో ఉన్న ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ కోసం చూస్తున్నాయి. ఈ ఐపీఎల్ లో కొత్త టీంగా బరిలోకి దిగనున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ సైతం అయ్యర్ ను దక్కించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. దీంతో ట్విట్టర్ లో ఇదే అంశంపై ట్రెండ్ అవుతున్నాడు శ్రేయస్ అయ్యర్.
#IPL #Shreyas Iyer #Auction #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.





టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

