ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన రిటైర్ మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ ముగిసిన వెంటనే ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి తప్పుకోనున్నట్టు వెల్లడించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ లో తొలి రౌండ్ లోనే ఓటమి పాలయ్యాక ఈ నిర్ణయం తీసుకుంది. తన శరీరం ఆడేందుకు సహకరించట్లేదని, మోకాలి గాయం బాధపెడుతోందని పేర్కొంది. దాని వల్ల రికవరీ టైం ఎక్కువగా ఉంటోందని, మునపటి ఎనర్జీతో ఆడలేకపోతున్నానని తెలిపింది. ఈ సీజన్ పూర్తయ్యేవరకు ఆడతానని, ఎందుకంటే ఇక్కడివరకు రావడానికి చాలా కష్టపడ్డానని, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న మదర్స్ కి తాను ఓ ఉదాహరణగా నిలవాలని అనుకున్నానని పేర్కొంది. కనీసం యూఎస్ ఓపెన్ దాకా ఆడాలని కోరుకుంటున్నానని తెలిపింది.
#Saniamirzatoretire #Tennis #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
ISRO attempts to revive Vikram and Pragyan : Chandrayaan 3 ప్రాజెక్ట్ లో మరో కీలక ఘట్టం | ABP Desam
Kanimozhi Speech in Loksabha : లోక్ సభలో మరోసారి హిందీ వర్సెస్ తమిళ గొడవ | ABP Desam
PM Modi on Women Reservation Bill : అన్ని పార్టీలు ఏకగ్రీవంగా సమర్థించిన బిల్ ఇది | ABP Desam
Amit Shah on Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై అమిత్ షా సంచలన ప్రకటన | ABP Desam
Women's Reservation Bill Passed | లోక్ సభలో భారీ మోజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం | ABP
TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టైఫాయిడ్‌తో రిమాండ్ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం
Kalki 2898 AD Movie: షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్
Ayyanna : జనసేనతో పొత్తు కోసం త్యాగానికి రెడీ - పోలీసుల తీరుపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు !
/body>