అన్వేషించండి
Advertisement
Rangasthalam Hindi: రామ్ చరణ్ 'రంగస్థలం' హిందీలో విడుదల చేస్తున్నారా..?|ABP Desam
పుష్ప విజయం తరువాత ప్రొడ్యూసర్ మనీష్ షా........... అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా ను హిందీలో జనవరి 26 న దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పుష్ప ఫేమ్ సుకుమార్ దర్శకత్వం వహించి... రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమానూ ఫిబ్రవరి నెలలో హిందీలో విడుదల చేసే పనిలో మనీష్ బృందం ఉన్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ పాపులారిటీ విషయానికి వస్తే రామ్ చరణ్ హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇటీవల RRR సినిమా ప్రమోషన్స్ లో కూడా రామ్ చరణ్ కు విశేష ఆదరణ లభించింది. అల్లు అర్జున్ లాగానే, హిందీలో డబ్ అయిన చాలా చరణ్ సినిమాలు బుల్లితెరపై కూడా మంచి ఆదరణ ఉండడం తో మనీష్ షా రంగస్థలం హిందీ లొ డబ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు అని సమాచారం. మరి రామ్ చరణ్ RRR విడుదలకు ముందు రంగస్థలం చిత్రంతో బాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఇండియా
కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion