అన్వేషించండి
Advertisement
Nagarjuna at Tirumala: శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున, అమల | Bangarraju
తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం అక్కినేని నాగార్జున, అమల దంపతులు దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినవారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించారు. ఆలయం బయట మాట్లాడిన నాగార్జున.... ఈ ఏడాది ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్టు చెప్పారు.
ఇండియా
Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
అమరావతి
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion