Netflix లో రిలీజైన Money Heist మాములు హిట్ కొట్టలేదు. ఎప్పుడు కొత్త సీజన్స్ రిలీజ్ చేసినా టాప్ 1 లోనే ఉంటుంది. అయితే అదే రేంజ్ లో Korean dramaలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనీ హైస్ట్ నే కొరియాలోకి రీమేక్ చేద్దామని డిసైడ్ అయ్యింది నెట్ ఫ్లిక్స్. ఈ మేరకు ఏ క్యారెక్టర్లకు ఎవరెవర్ని తీసుకున్నారో చూపిస్తూ నెట్ ఫ్లిక్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అయితే కొరియా వాళ్లు బ్యాంక్ దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో చూడాలంటే షూటింగ్ పూర్తయి సిరీస్ రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.
Park Hae Soo as Berlin, Kim Ji-Hoon as Helsinki Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Gyanvapi Mosque Case:సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు కేసు బదిలీ చేసిన సుప్రీం| ABP Desam
Breaking News: Disha Case:దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో Supreme Court కీలకఆదేశాలు|ABP Desam
MLC Uday Babu Driver suspicious death:ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు డ్రైవర్ అనుమానాస్పద మృతి|ABP Desam
Narasaraopet Tragedy: అనుకోని ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది|Palnadu| ABP Desam
KCR National Political Tour:జాతీయ రాజకీయాలపై మరోసారి సీఎం కేసీఆర్ దృష్టి|ABP Desam
RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?
MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు
Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్
Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !