X

MLA Roja: కడపలోని భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా

By : ABP Desam | Updated : 14 Jan 2022 03:34 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

కడప జిల్లా తిమ్మక్కగారిపల్లిలో మాజీ జడ్పీటీసీ ఉపేంద్రరెడ్డి నివాసంలో జరిగిన భోగి సంబరాల్లో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఏటా సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు ఇక్కడకు వస్తామని రోజా తెలిపారు. సంవత్సరంలో మొదటి పండుగైన భోగిని బంధుమిత్రులతో సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందని రోజా అన్నారు. నేటితరం పిల్లలకు సంప్రదాయాలను నేర్పించడం కోసమే ప్రతి సంవత్సరం పల్లెటూర్లకు వస్తుంటామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మూడేళ్లుగా ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారని రోజా పేర్కొన్నారు

 

#Bhogi #MLARoja #Sankranthi #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

సంబంధిత వీడియోలు

Telangana: Online Classes నిర్వహణ పై సందిగ్ధం లో రాష్ట్ర విద్యా శాఖ| ABP Desam

Telangana: Online Classes నిర్వహణ పై సందిగ్ధం లో రాష్ట్ర విద్యా శాఖ| ABP Desam

COVID 19: 15-18 ఏళ్ల వయసు వారికి 50% పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు: ఆరోగ్య మంత్రి

COVID 19: 15-18 ఏళ్ల వయసు వారికి 50% పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు: ఆరోగ్య మంత్రి

షాద్ నగర్ రైల్వేస్టేషన్ వద్ద జూనియర్ ఆర్టిస్ట్ కి తీవ్రగాయాలు..చికిత్స పొందుతూ మృతి| ABP Desam

షాద్ నగర్ రైల్వేస్టేషన్ వద్ద జూనియర్ ఆర్టిస్ట్ కి తీవ్రగాయాలు..చికిత్స పొందుతూ మృతి| ABP Desam

Lifting House With Jacks: మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న జాకీలతో పైకి లేపిన ఇల్లు | ABP Desam

Lifting House With Jacks: మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న జాకీలతో పైకి లేపిన ఇల్లు | ABP Desam

PRC GO Copies: పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో వెల్లువెత్తుతున్న అసంతృప్తి|ABP Desam

PRC GO Copies: పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో వెల్లువెత్తుతున్న అసంతృప్తి|ABP Desam
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Ghani: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..

Ghani: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

India's Covid Tally: దేశంలో కొత్తగా 2.82 లక్షల మందికి కరోనా.. అసోంలో ఒక్కరోజులో అత్యధిక కేసులు

India's Covid Tally: దేశంలో కొత్తగా 2.82 లక్షల మందికి కరోనా.. అసోంలో ఒక్కరోజులో అత్యధిక కేసులు

Boring Job : పారిస్‌లో అసలైన సుడిగాడు ! పని చేయించుకోకుండా జీతం ఇచ్చారని కంపెనీపై కేసు.. అక్కడా రూ.33 లక్షలు వెనకేశాడు !

Boring Job :  పారిస్‌లో అసలైన సుడిగాడు !  పని చేయించుకోకుండా జీతం ఇచ్చారని కంపెనీపై కేసు.. అక్కడా రూ.33 లక్షలు వెనకేశాడు !