అన్వేషించండి
MLA Anam Vs Nellore police | పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించిన ఎమ్మెల్యే ఆనం | ABP Desam
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ..4th టౌన్ పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు. వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్, సిబ్బందిని విచారణకు పిలిపించి గంటల సేపు స్టేషన్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. దేవస్థానం భూముల్లో కొంతమంది గుడిసెలు వేసుకుని ఆక్రమణకు పాల్పడ్డారని, వారి గుడిసెలను సిబ్బంది తొలగించారని, ఇది తప్పా అని ప్రశ్నించారు. సీఐకి- ఎమ్మెల్యే కు మధ్య కాస్త వాగ్వాదం జరగడంతో... వెంటనే అడిషనల్ ఎస్పీ హిమవతి అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
వ్యూ మోర్





















