X

Madhulika Rawat: బిపిన్ రావత్ మిలటరీ చాపర్ ప్రమాదంలో మృతుల వివరాలు|

By : ABP Desam | Updated : 08 Dec 2021 10:38 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

తమిళనాడులోని కూనూర్ సమీపంలో మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంలో భారత డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ మరియు మరో 11 మంది మృతి చెందారు. ఈ హెలికాప్టర్‌లో 14 మంది ఉన్నారు. ప్రస్తుతం కెప్టెన్ వరుణ్ సింగ్.. వెల్లింగ్టన్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనరల్ బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలోని సోహగ్‌పూర్ రాజకుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి పేరు కున్వర్ మృగేందర్ సింగ్. ఈ ఘటన తెలిసిన వెంటనే ఆమె సోదరుడు యశ్వర్ధన్ సింగ్ భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. బిపిన్ రావత్.. భార్య మధులిక రావత్.. ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆర్మీ సిబ్బంది భార్య, పిల్లలు మరియు వారిపై ఆధారపడిన వారి శ్రేయస్సు కోసం ఆమె పనిచేశారు. మధులిక ఢిల్లీలో చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె అనేక రకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితుల కోసం చాలా సేవ చేశారు.

సంబంధిత వీడియోలు

Mirabai Chanu ASP: ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను కి పోలీస్ ఉన్నతోద్యోగం

Mirabai Chanu ASP: ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను కి పోలీస్ ఉన్నతోద్యోగం

India U-19 CWC Campaign starts today: రికార్డు వేట ప్రారంభిస్తున్న కుర్రాళ్లు | Cricket

India U-19 CWC Campaign starts today: రికార్డు వేట ప్రారంభిస్తున్న కుర్రాళ్లు | Cricket

Controversial Statements: కంగనా రనౌత్ పై ఝార్ఖండ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | Kangana | ABP Desam

Controversial Statements: కంగనా రనౌత్ పై ఝార్ఖండ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | Kangana | ABP Desam

Indian Army: భారత ఆర్మీ ధైర్యసాహసాలు చూపించే వీడియో | Army Day | Jawan | ABP Desam

Indian Army: భారత ఆర్మీ ధైర్యసాహసాలు చూపించే వీడియో | Army Day | Jawan | ABP Desam

Army Day: దిల్లీలో సైనికుల పరేడ్ | Army | India | Martyrs | ABP Desam

Army Day: దిల్లీలో సైనికుల పరేడ్ | Army | India | Martyrs | ABP Desam
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Pragathi: 'ఊ అంటావా మావా..' సాంగ్ కి ప్రగతి మాస్ స్టెప్పులు.. ఓ లుక్కేయండి..

Pragathi: 'ఊ అంటావా మావా..' సాంగ్ కి ప్రగతి మాస్ స్టెప్పులు.. ఓ లుక్కేయండి..

Gold-Silver Price: ఇవాళ స్వల్పంగా దిగొచ్చిన బంగారం.. నేటి వెండి రేట్లు ఇలా..

Gold-Silver Price: ఇవాళ స్వల్పంగా దిగొచ్చిన బంగారం.. నేటి వెండి రేట్లు ఇలా..

Horoscope Today 17th January 2022: ఈ రాశులవారు ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు, మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోండి..

Horoscope Today 17th January 2022: ఈ రాశులవారు ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు, మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోండి..

Hyderabad MMTS: 36 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. కారణం ఏంటంటే

Hyderabad MMTS: 36 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. కారణం ఏంటంటే