అన్వేషించండి
Sneha Dubey: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాకిచ్చిన యువతి.. ఆమె ఎవరంటే?
ఐరాసలో ఓ యువతి మాట్లాడిన తీరు చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కే ఆమె షాకిచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని ప్రసంగానికి భారత్ తరఫున ఆమె బదులు ఇచ్చింది. పాక్ తీరును ఆమె ఎండగట్టిన తీరు నిజంగా అమోఘమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె మరెవరో కాదు ఐరాసలో భారత మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వరిస్తోన్న స్నేహా దుబే. సివిల్స్ పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌గా ఎంపికయ్యారు. 2012 బ్యాచ్‌కు చెందిన స్పేహా దూబే మొదటి పోస్టింగ్ విదేశాంగ శాఖలో జరిగింది. ఆ తర్వాత 2014లో స్పెయిన్‌లోని భారత దౌత్యకార్యాలయానికి బదిలీ అయ్యారు.
ఇండియా
Proud India | భారతదేశంపై అమెరికా అక్కసు వెనక కారణం ఇదే | ABP Desam
Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
Amit Shah on Delhi Car Blast | ఢిల్లీ కారు బ్లాస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్షన్ | ABP Desam
Delhi Car Blast Amit Shah PM Modi | ఢిల్లీ బ్లాస్ట్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం | ABP Desam
Narmada Human: భారతదేశ చరిత్రని మార్చిన ఆ పుర్రె ఎవరిది?
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఎలక్షన్
ఇండియా
Advertisement
Advertisement





















