అన్వేషించండి
Advertisement
India U-19 Crushes Uganda : గ్రూప్ టాపర్స్ గా క్వార్టర్స్ కు భారత్ | CWC | India | ABP Desam
పసికూన ఉగాండాపై భారీ విజయంతో అండర్-19 ప్రపంచకప్ గ్రూప్ దశను భారత్ ముగించింది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ టాపర్ గా నిలిచింది. తన క్వార్టర్స్ ను జనవరి 29న ఆడనుంది. ఆఖరి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..... 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగులు చేసింది. ఓపెనర్ రఘువంశీ 144 పరుగులు, మరో బ్యాటర్ రాజ్ బవా 162తో చెలరేగారు. ఈ క్రమంలో రాజ్ బవా శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డు బద్దలుకొట్టాడు. అండర్-19లో భారత్ తరఫున అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఛేదనకు దిగిన ఉగాండా.... 19.4 ఓవర్లలోనే 79 పరుగులకు కుప్పకూలింది.
తిరుపతి
మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీపద్మావతి అమ్మవారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement