అన్వేషించండి
Rajiv Gandhi Assassination Case: 31 సుప్రీం కోర్టు సంచలన తీర్పు | Perarivalan | ABP Desam
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసులో నిందితుడుగా ఉన్న పెరరివలన్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 1991, జూన్ 11న పెరరి అరెస్టయిన పెరరివలన్ 31 ఏళ్లుగా జైలులోనే ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు పదార్థాలు అందించినందుకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సుప్రం కోర్టు తీర్పు ఇచ్చింది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















