గాన కోకిల Latha Mangeshkar మరణం పట్ల PM MODI సంతాపం ప్రకటించారు. సంగీత ప్రపంచంలో ఆమె సేవలను కొనియాడారు. ఆమె మరణం దేశానికి తీరని లోటని, ఈ వార్త విని ఎంతో బాధ పడుతున్నానంటూ Emotional Tweet చేశారు ప్రధాని. లతా మంగేష్కర్ మరణంతో నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయామూర్తి లతా అక్క మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మరణం సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటు. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి నిదర్శనంగా గుర్తుంచుకుంటాయని మోదీ చేసిన ట్వీట్ భావోద్వేగంగా ఉంది.
Amit Shah on Gujarat Riots : సుప్రీంకోర్టు కొట్టేసినా ప్రధానిపై మాట్లాడితే సిగ్గుచేటు | ABP Desam
Belagavi Dog Birthday Celebrations : బెళగావిలో శునకానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు | ABP Desam
26/11 అటాక్స్ ప్రధాన హ్యండ్లర్ సాజిద్ మజీద్ మీర్ కు 15 ఏళ్ల జైలు శిక్ష | ABP Desam
Attack on Rahul Gandhi Wayanad Office : వాయనాడ్ ఎంపీ కార్యాలయంపై ఎస్ఐఎఫ్ నేతల దౌర్జన్యం | ABP Desam
BJP Complaint on RGV : రాష్ట్రపతి అభ్యర్థి Draupadi Murmu పై RGV Tweet | ABP Desam
IND vs IRE, Match Highlights: హుడా హుద్‌హుద్ తెప్పించినా! టీమ్ఇండియాకు హార్ట్ అటాక్ తెప్పించిన ఐర్లాండ్
Slice App Fact Check: స్లైస్ యాప్ యూజర్ల డేటా సేకరిస్తోందా - అన్ ఇన్స్టాల్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Naga Babu's Name Tattooed: కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు