అన్వేషించండి
Advertisement
UNESCO: భారత్‌కు మరో శుభవార్త అందించిన యునెస్కో.. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో మరో కట్టడం
వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో మరో చారిత్రక కట్టడం చేసింది. గుజరాత్‌లోని ధోలావీరా ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్‌లో తెలిపారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రపంచ వారసత్వ సంపదలో చేరిన కట్టడాల లిస్ట్ 40కి చేరింది. ఇండియా గర్వ పడాల్సిన రోజని... గుజరాతీ ప్రజలకు ఇది శుభదినమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ధోలావీరా హరప్పా నాగరికత కాలం నాటి కట్టడం సుమారు 1800 బీసీలో దీన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. గురజరాత్‌లోనే నాలుగు నగరాలను ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ఐడెంటిఫై చేసింది. ధోలావీరా, చంపనేర్, రాణీ కీ వావ్, అహ్మదాబాద్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
ఇండియా
అమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
సినిమా
వరంగల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement