అన్వేషించండి

Jammu and Kashmir: ముస్లిం ఇలాకాలో హిందూ మహిళ సత్తా! ఈమె గురించి తెలిస్తే కన్నీళ్లే!

జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కిశ్వర్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసిన షగున్ పరిహార్ అనే మహిళ ఫస్ట్ అటెంప్ట్‌లోనే గెలిచారు. 29 ఏళ్ల ఈమె జస్ట్ 500 ప్లస్ ఓట్ల మెజారిటీతోనే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సజాద్ అహ్మద్ కిచ్లూపై విజయం సాధించారు. Muslim-dominated seat అయిన కిశ్వర్ అసెంబ్లీ స్థానం నుంచి ఒక ముస్లిం సీనియర్ నేతపైననే ఆమె గెలవడం ప్రాధాన్యం ఏర్పడింది. ఆమె తండ్రి, అజిత్ పరిహార్, మామ అనిల్ పరిహార్ ఇద్దరూ 2018 న జరిగిన ఉగ్రదాడిలో చనిపోయారు.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో గెలిచిన ముగ్గురు మహిళల్లో ఈమె ఏకైక బిజెపి మహిళా అభ్యర్థి కూడా. తన తండ్రి, మామ ఉగ్రదాడుల్లో చనిపోయే టైంకి ఆమె పీజీ చదువుతుండగా.. ఎలాంటి ఆలోన లేకుండానే రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటారు. టెర్రరిస్టు చర్యలు విపరీతంగా ఉండే కిష్త్వార్‌లో షగున్ పరిహార్‌ను తమ అభ్యర్థిగా పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించడమే ఒక సాహసోపేతమైన నిర్ణయంగా చెబుతారు. ఇక్కడ అధికమైన ముస్లిం జనాభా.. అతి తక్కువ హిందూ సమాజం మధ్య ఆమె గెలిచారు. తనకు వేసే ప్రతి ఓటు తనకు చెందదని.. జమ్మూ & కశ్మీర్‌లో ఉగ్రవాదుల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి వస్తాయనే నినాదంతో ఆమె ప్రచారంలో ముందుకు వెళ్లారు. సెప్టెంబరు 14న దోడా జిల్లాలో జరిగిన తన మొదటి ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆమె విషాద నేపథ్యాన్ని కూడా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే బీజేపీ సంకల్పానికి ఆమె ప్రత్యక్ష ఉదాహరణ అని మాట్లాడారు.

ఇండియా వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియో
రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియో
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget