అన్వేషించండి

Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ

Khammam: లివర్ దానం చేసి భర్తను కాపాడుకున్న ఖమ్మం మహిళ సాహసం వైరల్ అవుతోంది. అర్థాంగి అనే పదానికి ఆమె ఇప్పుడు సరైన నిర్వచనంలా మారారు.

Khammam woman donate liver To Husband:  కట్టుకున్న భర్త చావు బతుకుల్లో ఉన్నాడు.కలకలం కలిసి ఉంటామని చేసుకున్న బాసలు అన్నీ కళ్ల ఎదుటే కల్లలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇలాంటి  పరిస్థితుల్లో ఆ బార్య తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అర్థాంగి అనే మాటను నిజం చేసేందుకు ఆమె తన ప్రాణాలను రిస్క్ లో పెట్టుకునేందుకు సిద్ధమయింది. తన శరీరంలో ఓ భాగాన్ని భర్తకు ఇచ్చి ఆయన ప్రాణాన్ని నిలబెట్టుకుంది.  

ఖమ్మం జిల్లా పెద్ద ఈర్లపూడికి చెందిన దారావత్ శీను, లావణ్య దంపతులు. వారికి పెళ్లి అయి ఎంతో కాలం అవలేదు. చదువుపై ఎంతో ఆసక్తి ఉన్న లావణ్య పెళ్లి తర్వాత చదువుకునేందుకు శీను అంగీకరించాడు.తాను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ లావణ్యను చదివించాడు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్న సమయంలో వారికి పెను సమస్య వచ్చి పడింది. ఓ సారి కామెర్లు రావడంతో .. దారావత్ శీను గుర్తించలేదు. అహారపదార్థాలు మామూలుగానే తినడంతో అది లివర్ పై ఎఫెక్ట్ పడింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు అసలు విషయం తెలిసిపోయింది. లివర్ పూర్తిగా దెబ్బతిన్నదని దారవత్ శీను బతకడం కష్టమని తేల్చారు డాక్టర్లు. అయితే ఒకే ఒక్క ఆప్షన్ ఉందని అది లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అని చెప్పడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని లావణ్య నిర్ణయించుకుంది.          

Also Read:  ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు

ఓ వైపు భర్త చావుబతుకుల్లో ఆస్పత్రిలో ఉంటే.. మరో వైపు లావణ్య లివర్ దానం చేసే వారి కోసం చూసింది. స్వచంద్ సంస్థలు సహా అవకాశం ఉన్న సంస్థలను సంప్రదించింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన లివర్ దానం చేసేవారు దొరకలేదు. ఆర్గాన్ డొనేషన్ సంస్థల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇప్పుడల్లా సాధ్యం కాదని తేలింది. దీంతో లావణ్య కుంగిపోయారు. అయితే ఎవరిదో ఎందుకు తన లివర్ ఇస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచనకు వచ్చారు. అదే విషయాన్ని డాక్టర్లకు చెప్పారు. డాక్టర్లు ఆమెను పరీక్షించి.. లివర్ డొనేషన్ చేయవచ్చని.. దానికి తగ్గ ఆరోగ్యంగా ఉన్నారని గుర్తించారు. భవిష్యత్ లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇప్పటికైతే తన భర్తను బతికించుకోవడమే ముఖ్యమనుకున్న లావణ్య  లివర్ దానం చేశారు. 

Also Read: PPP Model Chandrababu: ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget