అన్వేషించండి
Advertisement
CDS BIPIN Rawat: తమిళనాడులో కూలిన సీడీఎస్ బిపిన్ రావత్ చాపర్
తమిళనాడు ఊటీలో ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి జిల్లా కన్నూర్‌లోని ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలినట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే సైనికాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.హెలికాప్టర్ కూలినట్లు నీలగిరి కలెక్టర్ అమృత్ స్పష్టం చేశారు. ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. కుప్పకూలిన హెలికాప్టర్‌లో త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆయన సిబ్బంది, కొంత మంది కుటుంబీకులు ఉన్నట్లు సమాచారం. గాలింపు, సహాయక చర్యల్లో ఆర్మీ నిమగ్నమైంది. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొది. నలుగురు మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కోయంబత్తూర్ మెడికల్ టీం ఘటనా స్థలికి చేరుకొని సహాయసహకారాలు అందిస్తోంది.
ఇండియా
ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
లైఫ్‌స్టైల్
హైదరాబాద్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement