నాగాలాండ్ లో జరిగిన హింసాత్మక ఘటనలపై లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు."ఓటింగ్ ప్రాంతంలో మిలిటెంట్లు తిరుగుతున్నారనే సమాచారం సైన్యానికి అందింది. దీంతో అనుమానాస్పద ప్రాంతానికి 21 మంది కమాండోలు వెళ్లారు. అదే సమయానికి అక్కడకి ఓ వాహనం వచ్చింది. అయితే వాహనాన్ని ఆపాలని బలగాలు సంకేతమిచ్చాయి. కానీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఉగ్రవాదులనుకొని సైన్యం కాల్పులు జరిపింది. వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు చనిపోయారు. అయితే ఆ తర్వాతే తప్పు చేసినట్లు సైన్యం గుర్తించింది. గాయపడిన ఇద్దరిని దగ్గరలోని ఆసుపత్రికి సైన్యం చేర్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టారు. 2 వాహనాలను తగులబెట్టి సైనికులపై దాడి చేశారు. ఈ దాడి కారణంగా ఓ జవాను మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం బలగాలు మళ్లీ కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆ తర్వాత స్థానిక పోలీసులు పరిస్థితులను చక్కబెట్టారు."
'Aurangzeb Ki Aulaad' Controversy In Kolhapur Maharashtra: మహారాష్ట్రలో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు
Muslim Students Denied Entry For Wearing Abaya In Srinagar: వస్త్రధారణపై వివాదం
Odisha Train Accident Viral Video | సోషల్ మీడియాలో వైరల్ గా ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ వీడియో.? | ABP
Mumbai Mira Road Crime : ముంబైలో ఒళ్లు జలదరించే స్థాయిలో మహిళ పై దారుణం | ABP Desam
RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam
Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ
టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్