అన్వేషించండి
Advertisement
AC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP Desam
AC Helmet | Summer | Vadodara Traffic Police | వేసవి తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉండేవాళ్లే ఉక్కపోత, చెమటలతో సతమతమై పోతున్నారు. మరి నడి రోడ్డుపై నిరంతరం ఎండలోనే నిలబడి ఉంటూ, ట్రాఫిక్ ను నియంత్రించే ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. ఓ పక్క ఎండ వేడి, మరో పక్క వాహనాల కాలుష్యం, వేడి.. ఈ రెండింటినీ భరిస్తూ వాళ్లు డ్యూటీ చేయాల్సిందే. గుజరాత్ లోని వడోదర పోలీసులు ఈ సమస్యకి ఓ పరిష్కారం కనిపెట్టారు. అదే ఏసీ హెల్మెట్.
ఇండియా
జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఆటో
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion