అన్వేషించండి
Green India Challenge : జూబ్లీహిల్స్ లో ఎంపీతో పాటు మొక్కలు నాటిన టీవీ ఆర్టిస్ట్ లు
పచ్చని పర్యావరణం కోసం ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి స్పందన లభిస్తోంది. ఆదివారం నాడు జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ లోని జీహెచ్ఎంసీ పార్కులో సినీ, టీవీ సెలబ్రిటీలతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంపత్ నంది, కాదంబరి కిరణ్, టీవీ ఆర్టిస్ట్ లు మీన, బిగ్ బాస్ కంటెస్టెంట్లు కాజల్, మానస్, సుజాత, జబర్దస్త్ రాకేష్, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















