అన్వేషించండి
Advertisement
Good Luck Sakhi Trailer: గుడ్ లక్ సఖి ట్రైలర్ విడుదల
కీర్తి సురేష్ కథానాయికగా తెరకెక్కిన సినిమా గుడ్ లక్ సఖి. షూటింగ్ నేపథ్యంలో నగేష్ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 28న విడుదల కానుంది. సినిమా ట్రైలర్ ను సోమవారం రిలీజ్ చేశారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు,రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ యువతి స్థాయి నుంచి దేశం గర్వపడే షూటర్ గా కీర్తి సురేష్ ఎలా ఎదిగిందనేదే ఈ చిత్ర కథ.
ఇండియా
అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement