అన్వేషించండి

Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు ఆకస్మికంగా వీడ్కోలు పలకడంపై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బిహేవియర్ పట్ల కోహ్లీకి చాలా బ్యాడ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి అని అందుకే గేమ్ కు దూరమయ్యాడని జాఫర్ అభిప్రాయపడ్డారు.

"సెలెక్టర్లు నడుచుకున్న తీరుతో కోహ్లీ ఫీల్ అయ్యాడు. కోహ్లీ గ్రౌండ్ లో ఉంటె స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతారు. ఇంగ్లాండ్ పర్యటన కోసం అతను తీవ్రంగా ప్రాక్టీస్ చేసుకున్నాడు. కానీ సెలెక్టర్ల ప్రవర్తన వల్లే అతడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. విరాట్ నోరు విప్పితే తప్ప పూర్తి నిజాలు బయటకురావు" అని పేర్కొన్నారు.

2025 ఆరంభంలో ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ ఫామ్ లేక ఇబ్బంది పడినప్పటికీ, ఇంగ్లాండ్ పర్యటనలో అతడి అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా కోహ్లీ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం, దీని వెనుక సెలెక్టర్ల వైఖరి ఉందన్న వార్తలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఆట వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chess Prodigy Miracle: 38 ఏళ్ల రికార్డును చెరిపేసిన 11 ఏళ్ల బాలిక.. చెస్‌లో భారత సంతతికి చెందిన బోధన ప్రపంచ రికార్డు
38 ఏళ్ల రికార్డును చెరిపేసిన 11 ఏళ్ల బాలిక.. చెస్‌లో భారత సంతతికి చెందిన బోధన ప్రపంచ రికార్డు
Pollard Coach Promotion: ప్లేయర్ నుంచి ఏకంగా హెడ్ కోచ్ పగ్గాలు..  MI ప్రధాన కోచ్ గా కీరన్ పొలార్డ్ ఎంట్రీ, జయవర్ధనే ఖాళీ చేసిన సీటులో విండీస్ దిగ్గజం
ప్లేయర్ నుంచి ఏకంగా హెడ్ కోచ్ పగ్గాలు.. MI ప్రధాన కోచ్ గా కీరన్ పొలార్డ్ ఎంట్రీ, జయవర్ధనే ఖాళీ చేసిన సీటులో విండీస్ దిగ్గజం
Asian Para Dominance: బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత
బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత, జపాన్ గడ్డపై భారత్ ప్రభంజనం
Kishan Injury Twist: గాయంతో ఆ ప్లేయ‌ర్ ఔట్.. రెండో టీ20 తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇస్తాడా..?
గాయంతో ఆ ప్లేయ‌ర్ ఔట్.. రెండో టీ20 తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇస్తాడా..?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP Strategy: తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
YS Jagan Sharmila Dispute: కుటుంబ రగడతో దెబ్బతింటున్న పొలిటికల్ ఇమేజ్ - మేనకోడలి పెళ్లి వేదిక వివాదాన్ని జగన్ పెద్దది చేసుకున్నారా?
కుటుంబ రగడతో దెబ్బతింటున్న పొలిటికల్ ఇమేజ్ - మేనకోడలి పెళ్లి వేదిక వివాదాన్ని జగన్ పెద్దది చేసుకున్నారా?
ZPTC MPTC Elections: కూటమిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల పంపిణీపై కొనసాగుతున్న కసరత్తు.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే!
కూటమిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల పంపిణీపై కొనసాగుతున్న కసరత్తు.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే!
Pollard Coach Promotion: ప్లేయర్ నుంచి ఏకంగా హెడ్ కోచ్ పగ్గాలు..  MI ప్రధాన కోచ్ గా కీరన్ పొలార్డ్ ఎంట్రీ, జయవర్ధనే ఖాళీ చేసిన సీటులో విండీస్ దిగ్గజం
ప్లేయర్ నుంచి ఏకంగా హెడ్ కోచ్ పగ్గాలు.. MI ప్రధాన కోచ్ గా కీరన్ పొలార్డ్ ఎంట్రీ, జయవర్ధనే ఖాళీ చేసిన సీటులో విండీస్ దిగ్గజం
Romantic Horror Thriller OTT : ఓటీటీలోకి జీవీ ప్రకాశ్, కయాదు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి జీవీ ప్రకాశ్, కయాదు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Best Hybrid Cars: అత్యంత చవకైన హైబ్రిడ్ కార్లు ఇవి, కొనేముందు ఈ లిస్ట్ చూడండి
అత్యంత చవకైన Hybrid Cars, కొనేముందు ఈ లిస్ట్ చూసి డిసైడ్ చేసుకోండి
Alluri Blasting News: అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
Coloured Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో సరికొత్త మార్పులు.. రంగులతోనే గుర్తింపు! బ్లడ్ గ్రూప్‌, మొబైల్ నంబర్‌ తప్పనిసరి?
ఇకపై రకరకాల రంగుల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌.. మొబైల్‌ నంబర్‌, బ్లడ్‌ గ్రూప్‌ వివరాలు కూడా!
Embed widget