అన్వేషించండి

400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత

భారతదేశంలో జరిగే దసరా ఉత్సవాల్లో మైసూరు దసరాకు ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానం ఉంది. కర్ణాటక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలకు ఏకంగా 400 ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర ఉంది. దసరా పండుగ వచ్చిందంటే చాలు మైసూరు రాజమహల్, చాముండీ కొండ విద్యుత్ కాంతులతో అద్భుతంగా వెలిగిపోతాయి. కర్ణాటక ప్రభుత్వం దీనిని అధికారిక రాష్ట్ర పండుగగా అంటే నదహబ్బగా నిర్వహిస్తోంది.

పురాణాల ప్రకారం మహిషాసురుడిని చాముండేశ్వరి దేవి తొమ్మిది రోజుల పాటు భీకరంగా పోరాడి, పదవ రోజున వధించిన ప్రాంతమే నేటి మైసూరు. 'మహిషూరు'గా పిలువబడే ఈ ప్రాంతంలో ఆ విజయానికి ప్రతీకగా ఏటా దసరా వేడుకలు నిర్వహిస్తారు. ఇక చారిత్రకంగా చూస్తే, విజయనగర రాజుల కాలం నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ... 1610లో మైసూరు రాజు రాజా ఒడయార్ శ్రీరంగపట్నంలో ఈ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో రాజధాని మార్పుతో మైసూరు ప్యాలెస్ వేదికగా ఈ వేడుకలు అత్యంత వైభవంగా మారాయి.

ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఆకర్షణ అంబారీ ఊరేగింపు లేదా 'జంబో సవారీ'. చాముండేశ్వరి దేవి ఉత్సవ విగ్రహాన్ని సుమారు 750 కిలోల స్వచ్ఛమైన బంగారు సింహాసనంపై కొలువుదీర్చి, ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగుల అంబారీపై మైసూరు వీధుల్లో ఊరేగిస్తారు. ఈ సింహాసనాన్ని ప్రత్యేకమైన అంజూరపు చెట్టు కలపతో తయారు చేయడం మరో విశేషం. దసరా పది రోజులు మాత్రమే ఈ బంగారు సింహాసనాన్ని సామాన్యులు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు.

కేవలం పూజా కార్యక్రమాలే కాకుండా, మైసూరు దసరాలో బాలల దసరా, మహిళా దసరా, రైతుల దసరా, మరియు ఎంతో చరిత్ర ఉన్న కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పండుగ నెల రోజుల ముందు నుంచే మైసూరు నగరం కళకళలాడుతుంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఈ అద్భుత వేడుకలను కళ్లారా వీక్షించడానికి తరలివస్తారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 18 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం ఎలా?
నవంబర్ 18 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం ఎలా?
నవంబర్ 18 రాశిఫలాలు: సింహానికి గందరగోళం, కన్యకు ఆనందం! మీ రాశికి ఏం జరగనుంది?
నవంబర్ 18 రాశిఫలాలు: సింహానికి గందరగోళం, కన్యకు ఆనందం! మీ రాశికి ఏం జరగనుంది?
నవంబర్ 18 రాశిఫలాలు: ఈ రాశులకు ఊహించని ధన లాభం, శుభవార్తలు!
నవంబర్ 18 రాశిఫలాలు: ఈ రాశులకు ఊహించని ధన లాభం, శుభవార్తలు!
నవంబర్ 17 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల అదృష్టం, సవాళ్లు!
నవంబర్ 17 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల అదృష్టం, సవాళ్లు!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Embed widget